AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers

AP ప్రభుత్వము నవరత్నాలు Navaratnalu  Questions and Answers for AP ward / grama sachivalayam Current Affairs Questions And Answers for Practice Bits online

AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 1

1 .సాగునీటి కొరకు రైతులు బోర్లు త్రవ్వుతూ అప్పులు పాలు అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీతో సాగునీటి బోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
A.  75%
B.  100%
C.  50 శాతం
D.  25 శాతం
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

2 .డ్వాక్రా మహిళలకు ఎంత వడ్డీకి రుణాలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది
A.  5%
B.  3%
C.  1%
D.  0%
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

3 .రైతు భరోసా పథకం లో ధరల స్థిరీకరణ నిధి
A.  నాలుగు వేల కోట్లు
B.  వెయ్యి కోట్లు
C.  రెండు వేల కోట్లు
D.  మూడు వేల కోట్లు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

4 .ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎప్పటి నుంచి వైయస్సార్ ఆరోగ్యశ్రీ గా మారింది
A.  2020 జనవరి 26
B.  2019 అక్టోబర్ 15
C.  2019 జూన్ 3
D.  2019 july 8
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

5 .క్రింది వాటిలో నవరత్నాలు లో లేనిది
A.  రైతు భరోసా
B.  అమ్మబడి
C.  రైతుబంధు
D.  వైయస్సార్ ఆసరా
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

6 .రైతు భరోసా పథకం లో ప్రకృతి విపత్తుల నిధి
A.  రెండు వేల కోట్లు
B.  వెయ్యి కోట్లు
C.  మూడు వేల కోట్లు
D.  నాలుగు వేల కోట్లు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

7 .అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి ప్రారంభం
A.  2020 జనవరి 26
B.  2019 జూన్ 3
C.  2019 అక్టోబర్ 15
D.  2019 july 8
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

8 .రైతు భరోసా పథకం లో వేటికీ రోడ్ టాక్స్ టోల్ ట్యాక్స్ రద్దు
A.  వ్యవసాయ ట్రాక్టర్లు
B.  లారీలు
C.  బస్సులు
D.  ఎద్దుల బండ్లు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

9 .అమ్మ ఒడి పథకానికి ఎవరు అర్హులు
A.  ఆకుపచ్చ రేషన్ కార్డు కలిగిన వారు
B.  ఎరుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారు
C.  తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు
D.  నీలం రంగు రేషన్ కార్డు కలిగిన వారు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

10 .అమ్మఒడి పథకం క్రింద విద్యార్థుల తల్లులకు ఎంత ఆర్థిక సాయం ఏటా అందిస్తారు
A.  20 వేల రూపాయలు
B.  పదివేల రూపాయలు
C.  మూడువేల రూపాయలు
D.  15 వేల రూపాయలు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

11 .2019- 20 రాష్ట్ర బడ్జెట్ లో వైయస్సార్ పింఛన్ పథకానికి కేటాయింపు
A.  6,455.80 కోట్లు
B.  15,746.5 8 కోట్లు
C.  8,750 కోట్లు
D.  1,740 కోట్లు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

12 .క్రింది వారిలో పింఛను పథకం లో లేని వారు
A.  చర్మకారులు
B.  వృద్ధులు
C.  కొయ్య పని చేసేవారు
D.  కల్లుగీత కార్మికులు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

13 .వైయస్సార్ రైతు భరోసా పథకం ఎప్పటినుంచి ప్రారంభము
A.  2020 జనవరి 26
B.  2019 july 8
C.  2019 జూన్ 3
D.  2019 అక్టోబర్ 15
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

14 .రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎంత సొమ్ము ప్రభుత్వం అందిస్తుంది
A.  12,500 రూపాయలు
B.  14525 రూపాయలు
C.  13500 రూపాయలు
D.  20400 రూపాయలు
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

15 .అమ్మఒడి పథకం లో 15 వేల రూపాయలు ఎవరికి ఇస్తారు
A.  చదువుకునే పిల్లలందరికీ
B.  తల్లికి మాత్రమే
C.  తల్లిదండ్రులిద్దరికీ
D.  తండ్రికి మాత్రమే
AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 2 View Answer AP ప్రభుత్వము నవరత్నాలు Questions and Answers 3 Discuss in Forum

Share & Spread the love

Advertisement
500
Leave a comment...